జయదేవకృత 'గీతగోవింద' మహా కావ్యం : అష్టపదులలో శృంగార రసం మరియు దశ కామావస్థలు

Main Article Content

నాగలాపురం హరిప్రియ

Abstract


భారతీయ సాంస్కృతిక పరికల్పనలో, విజ్ఞానపీఠకర్త, సంస్కృతిక – కళల ఆరాధకుడుగా నిలిచిన ‘గీతగోవిందం’ మహాకావ్యం శృంగార రసానికి అద్భుతమైన కావ్యముగా భావించ వచ్చు. భక్తి పరకమైన మహాకావ్యాన్ని శృంగారరసంతో మిళితం చేయడం ద్వారా జయదేవుడు 12వ శతాబ్దంలో తనదైన ముద్రను వేశాడు. ఈ మహాకావ్యంలో నాట్యరంగానికి సంబంధించిన అనేక అంశాలను గమనించవచ్చు. భారతదేశ క్రిష్ణ లీలా ప్రేరణ ప్రధానంగా భావింపబడుతుంది. ముఖ్యంగా గోపికలతో లీలలు మరియు రాధ – కృష్ణల శృంగార నాట్యం ప్రధానంగా ఉండడముతో గీతగోవింద కావ్యానికి విశిష్టత వచ్చింది. శ్రీ జయదేవుని రాధా – కృష్ణల మధ్య భక్తి శృంగార రసాన్ని ప్రతిబింబించడంలో ఆయనదైన శైలిని వినియోగించాడు. రాధాకృష్ణల ప్రేమకావ్యం, నాట్యరంగంలో శృంగారనాట్యానికి ప్రేరణగా నిలిచింది. కాబట్టి జయదేవుని ‘గీతగోవిందం’ కావ్యాన్ని నాట్యరంగంలో శృంగారనాట్యానికి ప్రాథమిక కావ్యంగా పేర్కొనవచ్చు. జయదేవుని ఈ కావ్యంలో లలిత కళల మేళవింపును, పాఠ్యక్రమంగా, శాస్త్రబద్ధంగా వివరించబడి ఉండడమే కాకుండా, సంగీతం, వాయిద్యకళలు, నృత్యకళ, తదితర మేళవింపుతో కూడి ఉండడమే కాక, రాధా, కృష్ణ, గోపికల పాత్రలను, నాట్యరూపంలో ఎలా సమర్పించాలో స్పష్టంగా తెలిపినదే కాక, అష్టపదులు ముఖ్యాంశంగా నిలిచాయి. ఈ కావ్యంలో ‘అష్టపదులు’ ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. నాట్యరూపంగా ఎలా సమర్పించాలో జయదేవుడు తానే సూచించిన విధానం ఈ కావ్యంలో ప్రత్యేకత. కాబట్టి నాట్యరంగంలో ‘గీతగోవిందం’ ప్రాముఖ్యతను విశ్లేషించవలసిన అవసరం కనిపిస్తుంది. ఈ అధ్యయనంలో గీతగోవిందంలో ‘అద్వైతవాదం’ మరియు శృంగారరసం యొక్క మేళవింపును విశ్లేషించడానికి ప్రయత్నించబోతున్నాము. ఇందులో ప్రాధాన్యత పొందిన అంశములైన: భక్తిరసము, శృంగారరసము, IGNCA & శృంగారనాట్య గోష్ఠి, నాట్యరంగం, పాఠ్యక్రమ పరిశీలన మొదలగు అంశాలను ఆధారంగా చేసుకుని విశ్లేషణ చేయనున్నాము. ఈ కావ్యంలో లలితకళల మేళవింపుతో కూడిన అనేక అంశాలు కనిపిస్తాయి. ఈ అధ్యయనంలో 24 గ్రంథములను, ఆధారగ్రంథంగా తీసుకుని విశ్లేషించబడ్డది. దీనిలో శృంగారరసం, భక్తి భావనల మేళవింపు ప్రధానాంశంగా ఉంటుంది. గీతగోవిందంలోని శృంగారభావనల మాధుర్యాన్ని, నాట్యరంగంలో, సాహిత్యరంగంలో, సంగీతరంగంలో, వివిధ అంశాలలో విశ్లేషించడానికి ఈ పరిశోధనా వ్యాసం విశిష్టత కలిగి ఉంది.


References

  1. శ్రీ రామ ఉప్పారపు, జోసెఫ్. (1957). నాట్యశాస్త్రము. నాట్యశాస్త్రా పబ్లికేషన్స్.

  2. స్టెయిసీ ప్రిల్స్, డార్లినా. (2016). ఐయోహోమా గీత నృత్యం. మోఘిల్ బార్చు డాన్స్ పబ్లికేషన్స్.

  3. బల్కి మాంతి నారాయణ గోస్వామి, శ్రీమతి. (2017). శ్రీ గీత గోవింద. గౌడ మాంతి పబ్లికేషన్స్.

  4. సావి కృష్ణ, టి. (2010). శ్రీ గీత గోవింద చారితం. బ్రహ్మానీ పబ్లికేషన్స్.

  5. వెంకటేశ్వర్, డి. (2002). నాట్యశాస్త్ర రహస్యము. హిందీ ప్రింట్ ప్రెస్.

  6. మెహర్, మానోర్. (1951). ది నాట్యశాస్త్రం. ది ఇండియన్ ఆర్కిటెక్ట్ పబ్లికేషన్స్, బెంగాల్.

  7. శ్రీ రామ ఉప్పారపు, జోసెఫ్. (1988). నాట్యశాస్త్రము (విశ్లేషణతో కూడిన ప్రకటన). నాట్యశాస్త్రా పబ్లికేషన్స్.

  8. బరద్వాజ్, కె. బి. (1972). ది రిటెన్ వోర్డ్ అఫ్ నాట్యం. మోఘిల్ బార్చు పబ్లికేషన్స్.

  9. Dr.రవిశర్మ, స. (1978). శృంగార రస. మహోల్ ప్రెస్. యూడ్యుయల్ స్టేట్.

  10. లోవెన్, షారన్. (2019, జూలై 23). Kuru Yadunandana by Guru Kelucharan Mohapatra USA lec-dem introduced by Sharon Lowen in USA. youtube.
    https://youtu.be/aQ_7rV_Zu1k?si=3q7f9gS4956Ep9qQ

  11. ఒడిషా డాన్స్. (2020, మే 19). Guru Kelucharan Mohapatra : Dhira Samire. youtube.
    https://youtu.be/SPJkSz92-SY?si=stqzNj2nf74_u7kY

  12. శ్రీకృష్ణవేణి సావాసి. (2023, march 21). Nindati Chandanam– Gayatri Krishnaveni Lakshmanan AbhinayAnubhavam. youtube
    https://youtu.be/PKZMCTzJ0bA?si=T9K7uAjbYu0cNSeJ

  13. ఒడిషా డాన్స్. (2020, మే 19). Guru Kelucharan Mohapatra : Pasyati Dishi Dishi. youtube.
    https://youtu.be/agWrdpECVLY?si=hy28HedCh2NVwn4J

  14. ముద్గల్, మాధవి. (2020, జూలై 19). Madhavi Mudgal-Pashyati Dishi Dishi-Ashtapadi. youtube.
    https://youtu.be/5GbMuZLytNI?si=T9FNAA2ITdsPzXlq

  15. డి. సమ్ముక్స్. (2022, డిసెంబర్ 23). YAMI HEY by Sabarnik De, choreographed by Guru Kelucharan Mohapatra. youtube.
    https://youtu.be/ZO0COOdYkH4?si=udkSopI9Yt0hlIk7

  16. శ్రీ గీత గోవిందం. (2021, జూలై 26). Ashtapadi : Sakhi He. youtube.
    https://youtu.be/UA1H8sYytWs?si=22qmgaFN-8ndv4D

  17. గీతగోవింద లెజెండ్స్ - ముద్గల్ అండ్ రఘుపతి. (2013, డిసెంబర్ 23). Bharatanatyam Legends - Prof. Sudharani Raghupathy - Ashtapadi (Yahi Madhava). youtube.
    https://youtu.be/N4j36Nee6QI?si=2akKddHbvRUJloMB

  18. IGNCA. Interpretation of gita govinda in Indian classical dance forms (vol. i) : Guru Kelucharan Mohapatra, Vidhusi Sonal Mansingh and ms. Madhavi Mudgal : Free download, Borrow, and streaming. Internet Archive. (n.d.)
    https://archive.org/details/dni.ncaa.IGNCA-1745-VHS

  19. IGNCA. Interpretation of gita govinda in Indian classical dance forms (vol. ii) : Guru Kelucharan Mohapatra: : Free download, Borrow, and streaming. Internet Archive. (n.d.). https://archive.org/details/dni.ncaa.IGNCA-1746-VHS


Article Details

Section

Articles